సాగునీటి హక్కుల సంరక్షణకు కేసీఆర్ మరో ఉద్యమం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇటీవల కేంద్రం ఓ కొర్రీ పెట్టింది. బీఆర్ ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించగా ఇప్పుడు కేంద్రం మాత్రం 45 టీఎంసీలే చాలంటూ కేంద్ర జలవనరుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
a
admin trinethra
News | Dec 14, 2025, 3.36 pm IST

















