Talasani Srinivas Yadav| లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: తలసాని
Talasani Srinivas Yadav | లష్కర్‌కు ప్రత్యేక కార్పొరేషన్ (Corporation) ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Talasani Srinivas Yadav) డిమాండ్ చేశారు. ప్రత్యేక లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ధర్నా చౌక్ లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం దీక్ష చేపట్టారు.
A
A Sudheeksha
News | Dec 19, 2025, 2.45 pm IST

















