Special Trains | సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్న్యూస్
Special Trains | సంక్రాంతి (Sankranti) పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారి కోసం మరిన్ని ప్రత్యేక రైళ్ల (Special Trains)ను వచ్చే నెల 7వ తేదీ నుంచి నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది.
A
A Sudheeksha
Telangana | Dec 28, 2025, 4.03 pm IST














