Special Trains | క్రిస్మస్ పండుగకు వేలాంకినికి ప్రత్యేక రైలు
Special Trains | క్రిస్మస్ (Christmas) పండుగ వేడుకల నేపథ్యంలో వేలాంకిని వెళ్లే ప్రయాణీకులకు ప్రత్యేక రైలు (Special Trains) నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది.
A
A Sudheeksha
News | Dec 22, 2025, 8.30 pm IST
















