Digvijaya Singh | శెభాష్ మోదీ అని మెచ్చుకున్న దిగ్విజయ్ సింగ్.. తల పట్టుకున్న కాంగ్రెస్ | త్రినేత్ర News
Digvijaya Singh | శెభాష్ మోదీ అని మెచ్చుకున్న దిగ్విజయ్ సింగ్.. తల పట్టుకున్న కాంగ్రెస్
తాను కేవలం ఆర్గనైజేషన్‌ను మెచ్చుకున్నాను తప్పితే అక్కడ ఉన్న వ్యక్తులను కాదు.. ఇప్పటికీ తాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తూనే ఉంటా అంటూ ఈ వివాదంపై చెప్పుకొచ్చారు దిగ్విజయ్ సింగ్.