Digvijaya Singh | దిగ్విజయ్ సింగ్ పోస్ట్‌తో కాంగ్రెస్‌లో ముసలం: గాంధీ వర్సెస్ గాడ్సేగా మారిన వివాదం | త్రినేత్ర News
Digvijaya Singh | దిగ్విజయ్ సింగ్ పోస్ట్‌తో కాంగ్రెస్‌లో ముసలం: గాంధీ వర్సెస్ గాడ్సేగా మారిన వివాదం
కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు.. దిగ్విజయ్ సింగ్ పోస్ట్‌పై రకరకాలుగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మాత్రం కాంగ్రెస్ ఎప్పటికీ అంగీకరించదని, ఆ సంస్థ నుంచి తాము నేర్చుకునేది ఏం లేదని.. కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.