Hanukkah Festival | బొండై బీచ్లో హనుక్కా వేడుకల్లోనే కాల్పులు.. అసలేంటీ పండుగ? ప్రాముఖ్యత ఏంటి? | త్రినేత్ర News
Hanukkah Festival | బొండై బీచ్లో హనుక్కా వేడుకల్లోనే కాల్పులు.. అసలేంటీ పండుగ? ప్రాముఖ్యత ఏంటి?
హనుక్కా అంటే అర్థం డెడికేషన్. అంకితభావం అన్నమాట. ఇది హీబ్రూ భాష. 2000 ఏళ్ల క్రితం జెరూసలేంలో ఉన్న పవిత్ర దేవాలయాన్ని తిరిగి యూదులు స్వాధీనం చేసుకున్నందుకు గుర్తుగా ఈ పండుగను నిర్వహిస్తారు. ఆ సమయంలో గ్రీకు రాజు అయిన ఆంటియోకస్కి యూదులంటే పడదు.