సిడ్నీ బాండీ బీచ్లో కాల్పులు జరిపిన దుండగుడు ఇతడే | త్రినేత్ర News
సిడ్నీ బాండీ బీచ్లో కాల్పులు జరిపిన దుండగుడు ఇతడే
ఈ దాడిపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీస్ స్పందించారు. తీవ్ర దిబ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతియుతంగా పండుగ జరుపుకుంటున్న అమాయకులపై దాడి జరగడం హేయమైనదన్నారు. ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే అని స్పష్టం చేశారు.