సిడ్నీ మారణహోమం.. పాకిస్థాన్‌కు చెందిన తండ్రీకొడుకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు | త్రినేత్ర News
సిడ్నీ మారణహోమం.. పాకిస్థాన్‌కు చెందిన తండ్రీకొడుకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు
ఆస్ట్రేలియా ఘటనపై భారత నిఘా వర్గాలు కూడా అప్రమత్తం అయ్యాయి. పాకిస్థాన్‌కి చెందిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడటంతో భారత్‌లోని పలు మెట్రో నగరాలు, చారిత్రక ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి.