Vakiti Srihari | అమ్మ పులి వచ్చే కథలా కేసీఆర్ మాటలు | త్రినేత్ర News
Vakiti Srihari | అమ్మ పులి వచ్చే కథలా కేసీఆర్ మాటలు
పని చేయకపోతే తోలు తీసే పని ప్రజలది.. అందుకే బీఆర్ఎస్ తోలు పార్లమెంట్, బై ఎలెక్షన్లో, పంచాయితీ ఎన్నికల్లో తీశారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి బిఆర్ఎస్, కాంగ్రెస్ పాలమూరు జిల్లా పాలనపై చర్చ చేయాలి?