Uttam Kumar Reddy |పాలమూరు ప్రాజెక్టుకు ఏ అనుమతులూ లేవు. కేసీఆర్ వి అన్నీ అబద్ధాలే | త్రినేత్ర News
Uttam Kumar Reddy |పాలమూరు ప్రాజెక్టుకు ఏ అనుమతులూ లేవు. కేసీఆర్ వి అన్నీ అబద్ధాలే
45 టీఎంసీకి ఒప్పుకున్నారు అనేది అవాస్తవం... హరీష్ తెలివితో మాయమాటలు చెప్తున్నారు. హరీష్ రావు విచిత్ర, వికారం మాటలను ఖండిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు కట్టాలని లేదు.