Police | నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ
Police | జీహెచ్ఎంసీ (GHMC) పునర్విభజన నేపథ్యంలో నగరంలో మూడు పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate)లను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోలీస్ (Police) శాఖలో కీలక మార్పులు జరుగనున్నాయి. మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించనున్నారు.
A
A Sudheeksha
Hyderabad | Dec 28, 2025, 2.42 pm IST
















