GHMC | జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలకు నూతన డిప్యూటీ కమిషనర్ల నియామకం
GHMC | జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని సర్కిల్ కార్యాలయాల (Circle Office)కు నూతన డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner)లు నియమితులయ్యారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లను నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ (Commissioner) ఆర్వీ కర్ణన్ (RV Karnan) ఉత్తర్వులు జారీ చేశారు.
A
A Sudheeksha
Hyderabad | Dec 27, 2025, 12.54 pm IST
















