Ponnam Prabhakar | అన్ని ఎన్నికల్లో ప్రజలే మీ తోలు తీశారు : పొన్నం ప్రభాకర్ | త్రినేత్ర News
Ponnam Prabhakar | అన్ని ఎన్నికల్లో ప్రజలే మీ తోలు తీశారు : పొన్నం ప్రభాకర్
కేసీఆర్ మెప్పు కోసం లెటర్ రాశారా? ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారా? తెలంగాణకి న్యాయంగా రావాల్సిన వాటా నిధులు ఎందుకు రావడం లేదు. దానిపై అడగండి. బీజేపీ, ఇక్కడి ప్రతిపక్ష పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోరు.