KTR | పీజేఆర్ నిఖార్సైన మాస్ లీడర్: కేటీఆర్
KTR | హైదరాబాద్ (Hyderabad) మహానగర రాజకీయాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పి. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) (PJR) అని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
A
A Sudheeksha
Hyderabad | Dec 28, 2025, 1.25 pm IST
















