Seethakka | గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసింది | త్రినేత్ర News
Seethakka | గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసింది
27 లేదా 28 తేదీలో కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లతో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, ఉపసర్పంచులకు ఈ సందర్భంగా మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.