CP Sajjanar | నేర నియంత్రణలో ‘సరిహద్దులు’ చూడొద్దు.. ‘జీరో డిలే’ విధానం పక్కాగా అమలు చేయాలి | త్రినేత్ర News
CP Sajjanar | నేర నియంత్రణలో ‘సరిహద్దులు’ చూడొద్దు.. ‘జీరో డిలే’ విధానం పక్కాగా అమలు చేయాలి
CP Sajjanar | హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్ స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని నగర సీపీ సజ్జనార్ అన్నారు.