Viral Photo | రోడ్డు మీద క్రిస్మస్ వస్తువులు అమ్ముతూ చదువుకుంటున్న బాలిక.. ఫోటో వైరల్ | త్రినేత్ర News
Viral Photo | రోడ్డు మీద క్రిస్మస్ వస్తువులు అమ్ముతూ చదువుకుంటున్న బాలిక.. ఫోటో వైరల్
బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో ఓవైపు క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో అందరూ మునిగిపోయి ఉంటే.. మరోవైపు బతుకు కోసం పోరాడుతూ ఓ బాలిక కష్టపడుతోందంటూ ఆ వ్యక్తి పోస్టులో చెప్పుకొచ్చాడు.