Raghunandan Rao | పంచాయతీ నిధులు నువ్వు తెచ్చేదేంది రేవంత్: ఎంపీ రఘునందన్‌రావు
Raghunandan Rao | మార్చి 31వ తేదీలోపు ఢిల్లీ నుంచి రూ. మూడు వేల కోట్లు తీసుకువచ్చి ఇస్తానని సీఎం (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) ఎంపీ (MP) రఘునందన్‌రావు (Raghunandan Rao) మండిపడ్డారు. పంచాయతీ నిధులు నువ్వు తెచ్చేదేంది రేవంత్ అని ప్రశ్నించారు. నిధులు ఎలా వస్తాయో తెలియదని.. అడ్మినిస్ట్రేషన్‌పై పట్టు లేదని దుయ్యబట్టారు. కేంద్రప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం (15th Finance Commission) ద్వారా నేరుగా పంచాయతీ అకౌంట్లలోకి నిధులు జమచేస్తుందని చెప్పారు.
A
A Sudheeksha
Telangana | Dec 27, 2025, 7.07 pm IST

















