Tiger | సింగరేణి గనుల్లో పెద్ద పులి.. భయాందోళనలో కార్మికులు | త్రినేత్ర News
Tiger | సింగరేణి గనుల్లో పెద్ద పులి.. భయాందోళనలో కార్మికులు
Tiger | మంచిర్యాల జిల్లాలోని సింగరేణి గనుల్లో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. పెద్ద పులి సంచారంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంతో పనులు చేయలేకపోతున్నామని, తీవ్ర ఆటంకం కలుగుతుందని కార్మికులు వాపోయారు.