Osmania University | ఓయూ పీజీ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా తేదీ (PG Courses Exam Dates)లను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
A
A Sudheeksha
Telangana | Dec 29, 2025, 5.53 pm IST















