BC Reservations | బీసీలంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.. రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన తలసాని
BC Reservations | బీసీ ఉద్యమానికి మద్దతుగా గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ ను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరామర్శించారు.
A
A Sudheeksha
Telangana | Dec 5, 2025, 7.49 am IST

















