KTR | కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించం.. దాడికి ప్రతిదాడి తప్పదు : కేటీఆర్ | త్రినేత్ర News
KTR | కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించం.. దాడికి ప్రతిదాడి తప్పదు : కేటీఆర్
KTR | ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు.