Whatsapp Ghost Pairing Scam | వాట్సాప్లో మరో కొత్త స్కామ్.. ఇలా చేశారో.. మీ అకౌంట్ హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్తుంది జాగ్రత్త..
Whatsapp Ghost Pairing Scam | ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో రోజు రోజుకీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా ఏదో ఒక విధంగా వారిని మోసం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.
M
Mahesh Reddy B
Technology | Dec 20, 2025, 7.41 am IST

















