Whatsapp | వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఇలా ఈజీగా తెలుసుకోండి..!
Whatsapp | వాట్సాప్.. ప్రపంచంలోనే అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. ఎప్పటికప్పుడు ఇందులో కొత్త కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. అవి యూజర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అయితే వాట్సాప్ లో మనకు లభిస్తున్న ప్రత్యేకమైన ఫీచర్.. బ్లాకింగ్.
M
Mahesh Reddy B
Technology | Dec 25, 2025, 8.01 am IST

















