Fake Traffic Challans | ఫేక్ ట్రాఫిక్ చలాన్లతో జాగ్రత్త.. లక్షలు పోగొట్టుకుంటున్న బాధితులు..
Fake Traffic Challans | ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో ప్రజల డబ్బును దోచేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు నూతన విధానాల్లో వారు ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో అన్ని చోట్లా ప్రస్తుతం సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి.
M
Mahesh Reddy B
Technology | Dec 22, 2025, 2.32 pm IST

















