APK File Frauds | ఏపీకే ఫైల్స్ మోసాలతో రెచ్చిపోతున్న సైబర్ నేరస్థులు.. జాగ్రత్తగా ఉండకపోతే డబ్బులు పోతాయి..
APK File Frauds | డిసెంబర్ 11వ తేదీన నాంపల్లికి చెందిన ఓ కోర్టు ఉద్యోగికి జలమండలి వారు పంపినట్లు వారి లోగోతో వాటర్ బిల్లు చెల్లించాలని ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వెంటనే బిల్లు చెల్లించాలని, లేదంటే కనెక్షన్ కట్ చేస్తామని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. దీంతో అతను ఆ మెసేజ్ ద్వారా వచ్చిన ఓ రెండు ఏపీకే ఫైల్స్‌ను తన ఫోన్లో ఇన్స్టాల్ చేశాడు.
M
Mahesh Reddy B
Technology | Dec 27, 2025, 6.02 pm IST

















