Vishnu Priya | పొట్టి డ్రెస్‌లో అందాలతో రచ్చ చేసింది యాంకర్ విష్ణుప్రియ. బ్లాక్ టాప్, డెనిమ్ షార్ట్‌లతో గ్లామరస్‌గా కనిపించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత ఈ కొత్త ఫొటో షూట్‌తో అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది.