లోడ్ అవుతోంది...


అషు రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొత్త ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.

అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సినిమాలు త్రిముఖ, ఏ మాస్టర్ పీస్ రిలీజ్కు రెడీగా ఉన్నాయి.

గత ఏడాది ఏవమ్ సినిమాలో గ్లామర్ రోల్లో కనిపించింది అషు రెడ్డి .

తెలుగులో బిగ్బాస్ సీజన్ 3తో పాటు బిగ్బాస్ నాన్స్టాప్లో ఓ కంటెస్టెంట్గా అషు రెడ్డి పాల్గొన్నది.
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam