MGNREGA | గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
MGNREGA | మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA)లో గాంధీజీ (Gandhiji)పేరును తొలగించడం ఆయనను అవమానించినట్లేనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు.
A
A Sudheeksha
News | Dec 18, 2025, 5.15 pm IST

















