KCR | ఇది సర్వభ్రష్ట రేవంత్ ప్రభుత్వం : కేసీఆర్
KCR | కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పాలన ఎలా దిగజారిందో వివరించారు. వారిచ్చిన హామీల్లో ఏవీ అమలు కావడం లేదని ఆరోపించారు.
A
A Sudheeksha
News | Dec 21, 2025, 7.22 pm IST

















