MGNREGA | ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును ఉపసంహరించుకోవాలి: సీపీఎం
MGNREGA | ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) నీరుగార్చే బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) డిమాండ్ చేశారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో గ్రామ గ్రామాన నిరసన తెలుపుతూ బిల్లు ప్రతులను దహనం చేయాలని, 20వ తేదీన మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.
A
A Sudheeksha
News | Dec 17, 2025, 6.39 pm IST

















