National Herald | గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత… కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
National Herald | కాంగ్రెస్ (Congress) అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ (ED) అక్రమ కేసులకు వ్యతిరేకంగా టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో గాంధీభవన్ (Gandhi Bhavan) వద్ద ఉద్రిక్తత తలెత్తింది.
A
A Sudheeksha
News | Dec 18, 2025, 1.20 pm IST

















