Telangana Rising | తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్పై సీఎంకు ఖర్గే, ప్రియాంక అభినందనలు
Telangana Rising | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి (CM) ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు ఖర్గే (Kharge), ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)లను కలిసి తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్, విజన్ డాక్యుమెంట్ (Vision Document) లపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎంను వారు అభినందించారు.
A
A Sudheeksha
News | Dec 11, 2025, 3.28 pm IST

















