Aviva Baig | ప్రియాంక గాంధీ కొడుకుని పెళ్లి చేసుకుంటున్న యువతి ఎవరో తెలుసా? | త్రినేత్ర News
Aviva Baig | ప్రియాంక గాంధీ కొడుకుని పెళ్లి చేసుకుంటున్న యువతి ఎవరో తెలుసా?
ఢిల్లీకి చెందిన ఫోటోగ్రాఫర్ ఈమె. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం , కమ్యూనికేషన్ డిగ్రీ చదివింది. ఢిల్లీలోని మోడర్న్ స్కూల్లో తన పాఠశాల చదువును పూర్తి చేసింది. అటెలియర్ 11 (Atelier 11) అనే ఫోటోగ్రఫిక్ స్టూడియోను అవివా ప్రారంభించింది.