Jagadish Reddy | కేసీఆర్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం: జగదీశ్వర్‌రెడ్డి
Jagadish Reddy | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) హెచ్చరించారు. హిల్ట్ (HILT) పేరుతో చేయాలనుకున్న దోపిడీని అడ్డుకుంటున్నారనే ఆక్రోశంతోనే అలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు
A
A Sudheeksha
News | Dec 8, 2025, 1.41 pm IST
















