Revanth Reddy | 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కే మెజారిటీ: CM రేవంత్‌రెడ్డి
| Revanth Reddy | రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) ప్రజలు కాంగ్రెస్ (Congress)కు బ్రహ్మరథం పట్టారని ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఇవి రెండేళ్ల ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు.
A
A Sudheeksha
News | Dec 18, 2025, 5.55 pm IST

















