Panchayat Elections | పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా: టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
Panchayat Elections | పంచాయతీ ఎన్నికలు – 2025 (Panchayat Elections) మూడో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ (Congress) పార్టీ హవా కొనసాగిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. పల్లెలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయని చెప్పారు.
A
A Sudheeksha
News | Dec 17, 2025, 7.55 pm IST

















