ChaiGPT | ఇలాంటి టీస్టాల్లో ఎప్పుడైనా టీ తాగారా? | త్రినేత్ర News
ChaiGPT | ఇలాంటి టీస్టాల్లో ఎప్పుడైనా టీ తాగారా?
ఇంతకీ మీరు ఇలాంటి టీ స్టాల్లో ఎప్పుడైనా టీ తాగారా? ఎప్పుడైనా టీ తాగడానికి బయటికి వెళ్తే ఆ టీ స్టాల్ పేరేంటో చూడండి. కొన్ని ఫన్నీగా, వెరైటీగా, క్రియేటివ్‌గా కూడా ఉంటాయి మరి.