N Ramchandar Rao | మీడియాలో వచ్చిన కథనాలు తప్పు: బీజేపీ చీఫ్ రాంచందర్రావు
తాము తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశామని తొలి విడత ఎన్నికల్లో దాదాపుగా 300 కు పైగా స్థానాలు గెలిచామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు తెలిపారు.
a
admin trinethra
News | Dec 13, 2025, 5.41 pm IST

















