Maneru Canal | మానేరు చెక్‌డ్యామ్ ధ్వంసం చేసిన వారిపై కేసు
Maneru Canal | ఇటీవల సంచలనం సృష్టించిన మానేరు వాగు (Maneru Canal)పై ఉన్న చెక్ డ్యామ్ (Check Dam) కూల్చివేత ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెక్‌డ్యామ్‌ను కొందరు దుండగులు పేల్చివేశారంటూ పోలీసులు (Police) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
A
A Sudheeksha
News | Dec 23, 2025, 1.07 pm IST

















