పంచాయతీలు..53 శాతం కాంగ్రెస్.. 27 శాతం బీఆర్ఎస్
ఆదివారం(2025 డిసెంబరు 14) అర్ధరాత్రి 12 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2243 స్థానాల్లో గెలుపొందారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ మద్దతు దారులు 1187 చోట్ల విజయకేతనం ఎగరవేశారు. బీజేపీ 269 చోట్ల, ఇతరులు 624 చోట్ల సర్పంచులుగా ఎన్నికయ్యారు.
a
admin trinethra
News | Dec 15, 2025, 1.07 am IST

















