Ooty Special Tour Package | చల్లని వాతావరణంలో ఊటీ అందాలను చూసొద్దామా..? మీ కోసమే ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ..! | త్రినేత్ర News
Ooty Special Tour Package | చల్లని వాతావరణంలో ఊటీ అందాలను చూసొద్దామా..? మీ కోసమే ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ..!
Ooty Special Tour Package | చలికాలం కొనసాగుతున్నది. ఈ సమయంలో చాలామంది పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకుంటారు. ముఖ్యంగా హిల్ స్టేషన్లకు వెళ్తుంటారు. ఓ వైపు చలి.. మరో వైపు పొగమంచులో ప్రకృతి అందాలు పర్యాటకులను మరింత ఆకర్షిస్తుంటాయి.