Scrub Typhus | ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి.. ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి | త్రినేత్ర News
Scrub Typhus | ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి.. ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి
ఈ వ్యాధి సోకిందో లేదో తెలియాలంటే డాక్టర్లు ఎలిసా అనే బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఇంకో మాలిక్యులర్ టెస్ట్ కూడా చేస్తారు. అప్పుడే శరీరంలో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తిస్తారు.