Air Quality Index | అసలు AQI అంటే ఏమిటి..? మన ఏరియాలో ఎంత AQI ఉందో ఎలా తెలుసుకోవాలి..?
Air Quality Index | ప్రస్తుతం రాజధాని నగరం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే లక్నోలో తీవ్రమైన పొగమంచు, కాలుష్యం కారణంగా భారత్, సౌతాఫ్రికాల మధ్య జరగాల్సిన ఓ టీ20 మ్యాచ్ను రద్దు చేశారు.
M
Mahesh Reddy B
Lifestyle | Dec 21, 2025, 5.01 pm IST

















