భారత్–దక్షిణాఫ్రికా 4వ టి20 రద్దు: లక్నోలో దట్టమైన పొగమంచు
లక్నోలో దట్టమైన పొగమంచు, తీవ్రమైన గాలి కాలుష్యం కారణంగా భారత్–సౌత్ ఆఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. AQI 400 దాటి హానికర స్థాయికి చేరడంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు సిరీస్ డిసైడర్ అహ్మదాబాద్లో జరగనుంది.
a
admin trinethra
Sports | Dec 17, 2025, 11.52 pm IST
















