Hyderabad Zoo | చలి గాలుల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పరిమితమవుతున్నాయి. ఈ చలి గాలులకు మనషులే తట్టుకోలేకపోతున్నారు. మరి జంతువుల పరిస్థితి ఏంటి..? అందుకే హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కు జంతువుల కోసం ప్రత్యేక ఎన్క్లోజర్లను ఏర్పాటు చేసింది.