Numaish 2026 | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభం..! | త్రినేత్ర News
Numaish 2026 | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభం..!
Numaish 2026 | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన( Numaish 2026)కు సర్వం సిద్దమైంది. జనవరి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్‌ను ప్రారంభం కానుంది.