Resting Heart Rate | ఈ ఒక్క నంబర్‌తో మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో సులభంగా చెప్పేయవచ్చు.. ఎలాగంటే..?
Resting Heart Rate | ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అధిక శాతం మంది గుండె జబ్బులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. నిత్యం ఉరుకుల పరుగుల బిజీ యుగంలో ఒత్తిడి కారణంగా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
M
Mahesh Reddy B
Health | Dec 22, 2025, 10.21 am IST
















