Heart Diseases | యువతలో పెరిగిపోతున్న గుండె జబ్బులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు..
Heart Diseases | నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు.. అనేక మంది చాలా తీర్మానాలు చేసుకుంటారు. మద్యం సేవించవద్దని, పొగ తాగవద్దని, చెడు వ్యసనాల జోలికి పోవొద్దని, వ్యాయామం చేయాలని, మంచి జాబ్ సాధించాలని, బరువు తగ్గాలని.. ఇలా రకరకాల తీర్మానాలు చేసుకుంటారు.
M
Mahesh Reddy B
Lifestyle | Dec 23, 2025, 5.18 pm IST

















